Nov 17, 2024, 11:11 IST/ధర్మపురి
ధర్మపురి
వెల్గటూర్: మున్నూరు కాపు సంఘంలో ఇద్దరు రమేష్లకు చోటు
Nov 17, 2024, 11:11 IST
వెల్గటూర్ మండలం మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఇరువురు రమేష్ లకు వేరువేరు సంఘాల్లో చోటు దక్కింది.
కిషన్ రావు పేట గ్రామానికి చెందిన పూదరి రమేష్ మున్నూరు కాపు యువత సంఘం జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడుగా నియమితులయ్యారు. ఎండపల్లి మండలం రాజారాం పల్లి గ్రామానికి చెందిన సోమిశెట్టి రమేష్ మున్నూరు కాపు యువజన సంఘం ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమితులయ్యారు.