అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవ వేడుకలు

78చూసినవారు
అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవ వేడుకలు
బాపులపాడు మండలం వేలేరు గ్రామం అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారం మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భవతులకు శ్రీమంతాలు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్ర పరిధిలో గర్భిణీ స్త్రీలు, బాలింతలకు రక్తహీనతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త హైమావతి, హెల్పర్ సీత, ప్రీస్కూల్ పిల్లలు, తల్లులు, గర్భవతులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్