Dec 07, 2024, 06:12 IST/సిరిసిల్ల
సిరిసిల్ల
సిరిసిల్ల: మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ
Dec 07, 2024, 06:12 IST
వేములవాడ రాజన్న ఆలయంలో ఈవో వినోద్‌రెడ్డి ఇష్టారాజ్యం అయినది. మంత్రి కొండా సురేఖ సిఫార్సుతో రాజన్న ఆలయ కోడెలు ఆయన పక్కదారి పట్టిస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 12న 49 కోడెలను రాంబాబు అనే వ్యక్తికి ఆలయ ఈవో అప్పగించినారు. మంత్రి మెప్పుకోసం నిబంధనలకు విరుద్ధంగా కోడెలు అప్పగించిన ఈవో. విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దల్ నాయకుల ఫిర్యాదుతో శనివారం వినోద్‌రెడ్డి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.