సున్నపు రాయి తవ్వకాలపై ప్రత్యేక నిఘా

65చూసినవారు
సున్నపు రాయి తవ్వకాలపై ప్రత్యేక నిఘా
సున్నపురాయి తవ్వకాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు బాపులపాడు తహసీల్దార్‌ నాగభూషణం తెలిపారు. మల్లవల్లిలో అక్రమంగా సున్నపురాయి తవ్వి తరలిస్తుండటంపై దీనిపై స్పందించిన తహసీల్దార్‌ నాగభూషణం బుధవారం మల్లవల్లిలో జరుగుతున్న తవ్వకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ మొక్కలు వేసుకునేందుకే తవ్వుతున్నామని రైతు చెప్పారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్