యాదవుల సంక్షేమం టీడీపీతోనే సాధ్యం

80చూసినవారు
యాదవుల సంక్షేమం టీడీపీతోనే సాధ్యం
బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ గ్రామంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ లో గురువారం ఏర్పాటు చేసిన, గన్నవరం నియోజకవర్గ స్థాయి యాదవుల ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, యాదవుల సంక్షేమాభివృద్ధి టిడిపి తోనే సాధ్యమన్నారు. మాజీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు చిత్రపటానికి నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్