యార్లగడ్డ విస్తృత ప్రచారం

62చూసినవారు
యార్లగడ్డ విస్తృత ప్రచారం
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో గన్నవరం నియోజకవర్గం జనసేన, బిజెపి బలపరచిన టీడిపి అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. బుధవారం విజయవాడ రూరల్ మండలం గుడవల్లి, గన్నవరం మండలంలోని జక్కుల నెక్కాలం, సాయంత్రం ముస్తాబాద గ్రామంలో స్ధానిక నాయకులతో కలసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి సూపర్ సిక్స్ పధకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :