కొడాలి నాని ఇంటిపై దాడి,పలువురిపై కేసు నమోదు

54చూసినవారు
మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్దకు వెళ్లి కోడి గుడ్లు విసిరిన ఘటనలలో పలువురు టీడీపీ శ్రేణులపై ఆదివారం గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు వారికి మధ్య జరిగిన వాగ్వాదంపై గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో విధులకు ఆటంకం కలిగించిన దర్శిత్, సత్యసాయి, తదితురులపై కేసులు నమోదు చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్