స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

85చూసినవారు
స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. ఆదివారం గుడివాడలో ప్రసిద్ధి చెందిన జగన్నాధపురంలోని శ్రీ భూనిలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారిని ఎమ్మెల్యే రాము దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్