సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని జగ్గయ్యపేట సిఐ వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఆదివారం చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో పరిధిలో గల చిల్లకల్లు, ధర్మవరపాడు తండాలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని మోసపూరిత యాప్ లు, ఓటీపీలు మీకు వస్తాయని మేము బ్యాంకు నుంచి అని, ఐటి ఇంటిలిజెన్స్ పోలీస్ ఎస్బి, సిబిఐ, అనేక విధములుగా మోసం చేస్తారని వివరించారు.