కలంకారి మ్యూజియం పరిశీలించిన మంత్రి

51చూసినవారు
కలంకారి మ్యూజియం పరిశీలించిన మంత్రి
కృష్ణాజిల్లా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో పెడన గ్రామంలో కలంకారి మ్యూజియంను శనివారం మంత్రి సవిత పరిశీలించారు. ప్రకృతి సహజ సిద్ధమైన పద్ధతులలో రంగులు తయారు చేసి కలంకారి వస్త్రాలను తయారు చేయడం పట్ల కార్మికులను అభినందించారు. ఈ మార్కెట్ తొ పోటీపడుతూ ప్రజలకు నచ్చే విధంగా డిజైన్లను రూపొందించడం మంచి శుభ పరిణామం అని తెలిపారు. ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్