మండవల్లిలో జోరుగా కోడిపందాలు
మండపల్లి మండలంలో పత్తిపాడు గ్రామం వద్ద దీపావళి పండుగ రోజు సంక్రాంతి పర్వదినాలు వచ్చేసినట్లుగా ఉన్నాయి. విచ్చలవిడిగా లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. సాంప్రదాయ బద్ధంగా ఆడవలసిన కోడిపందాలు దీపావళి నాడే మొదలయ్యాయి. కత్తులు కట్టి పందెం రాయుళ్లు బరిలోకి దిగారంటే ఏ స్థాయిలో పోలీస్ అధికారులు నిమగ్మయ్యారు. తేటతెలమవుతుంది. అధికారులు స్పందించి కోడిపందాలు ఆటలు నిలుపుదల చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.