Nov 11, 2024, 06:11 IST/వేములవాడ
వేములవాడ
వేములవాడ: రంగవల్లి విజ్ఞాన కేంద్రం ప్రారంభం
Nov 11, 2024, 06:11 IST
రంగవల్లి జ్ఞాపకార్థం వేములవాడ పట్టణంలోని నంది కమాన్ వద్ద నిర్మించిన రంగవల్లి విజ్ఞాన కేంద్రంను, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, పలువురు రచయితలు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, ఇతర ప్రముఖులతో కలసి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభం చేశారు. రంగవల్లి నిజాం కాలం నుండి పోరాటం చేసిన గొప్ప మహిళ అని గుర్తు చేశారు.