పాదచారులపైకి దూసుకెళ్లిన టెంపో.. మహిళ మృతి (వీడియో)

75చూసినవారు
ముంబై ఘట్‌కోపర్‌లోని చిరాగ్ నగర్ మచ్చి మార్కెట్ వద్ద శుక్రవారం విషాద ఘటన జరిగింది. సాయంత్రం 6:30 గంటల సమయంలో టాటా మినీ టెంపో వేగంగా దూసుకొచ్చింది. స్టీరింగ్‌పై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ టెంపో ఒక్కసారిగా పాదచారులపైకి దూసుకెళ్లింది. ఆరుగురిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ప్రీతి రితేష్ పటేల్ (30) అనే మహిళ చనిపోయింది. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్