రాఘవపురంలో ఘనంగా వినాయకుని నిమజ్జనం

80చూసినవారు
రాఘవపురంలో ఘనంగా వినాయకుని నిమజ్జనం
రెడ్డిగూడెం మండలం రాఘవపురం గ్రామంలో ఉయ్యారు భరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం వినాయకుని నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్