మైలవరం నియోజకవర్గం, జి. కొండూరు మండలం, చెవుటూరు గ్రామములో నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జి. కొండూరు మండల పరిషత్ అధ్యక్షురాలు వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ పాల్గొని స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి లబ్ధిదారులకు ధ్రువ పత్రాలు పంపిణి చేశారు. పేదరికం లేని సమాజ స్థాపనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని తెలిపారు.