మైలవరం నియోజకవర్గం, జి. కొండూరు మండలం, జి. కొండూరులో వాలంటీర్లు మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా వాలంటీర్లు గురుంచి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వాలంటీర్లు అందరూ పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.