నూజివీడు: తెలంగాణ మద్యం స్వాధీనం

75చూసినవారు
నూజివీడు: తెలంగాణ మద్యం స్వాధీనం
నూజివీడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిపిన దాడులలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారి వద్ద 44 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీన పరచుకొని వారిపై కేసులు నమోదు చేశామన్నారు. అలాగే అక్రమంగా మద్యం విక్రయించిన తరలించిన కేసులు తప్పవని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్