వయోవృద్ధురాలికి పెన్షన్ అందజేసిన జిల్లా కలెక్టర్

85చూసినవారు
వయోవృద్ధురాలికి పెన్షన్ అందజేసిన జిల్లా కలెక్టర్
పెడన మండలం చెన్నూరు గ్రామ పంచాయతీ శివారు తాళ్లచెరువు గ్రామంలో సోమవారం జరిగిన పెన్షన్ల పంపిణీలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు. గ్రామానికి చెందిన 75 యేళ్ల వయోవృద్ధురాలు మాదిరెడ్డి దుర్గమ్మ ఇంటికి వెళ్లిన కలెక్టర్ పెన్షన్ కు సంబంధించిన రూ. 7వేలు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఆర్డీఓ ఎం వాణి, గ్రామ సచివాలయ సంక్షేమ కార్యదర్శి లతీఫ్ ఉద్దీన్ షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్