పెనమలూరు: కిటకిటలాడిన శివాలయాలు

75చూసినవారు
పెనమలూరు: కిటకిటలాడిన శివాలయాలు
కార్తీకమాస పౌర్ణమి సందర్భంగా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు పరిసరాల్లోని శివాలయాలు గురువారం భక్తులతో పోటెత్తాయి. స్థానిక గన్నవరం రోడ్డుపై భక్తులు బారులు తీరారు. దీపారాధన చేసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు, ఈడుపుగల్లు, ప్రొద్దుటూరు, ఉప్పులూరు శివాలయాల వద్ద సందడి నెలకొంది.

సంబంధిత పోస్ట్