కట్ట తెగడంతో విజయవాడలోకి వర్షపు నీరు

84చూసినవారు
విజయవాడలో బుడమేరు కట్ట, అంబాపురంపైన ఉన్న పాములు కాలువ, వాగులేరు కట్టలు తెగటంతో విజయవాడలోని సుందరయ్య నగర్ , రాజీవ్ నగర్ ప్రకాష్ నగర్ పైపుల రోడ్లన్నీ సోమవారం జలపాతం అయ్యాయి. ఇళ్లల్లోకి నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. నున్న ఫైర్ సిబ్బంది ఇల్లు మునిగిపోయి ఇంట్లో ఉన్నవారికి సహాయం చేస్తున్నారు. పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్