గంపలగూడెం మండలంలో పలు గ్రామాల్లో శనివారం ఉదయం సామాజిక పింఛన్ పంపిణీ ప్రారంభించారు. గోసవీడులో అంగనవాడి, ఆరోగ్య,సచివాలయ, పంచాయతీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ నగదు అందజేశారు. ప్రభుత్వ సూచనలు అనుసరించి ఉదయం 7 గంటల నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు ఉద్యోగస్తులు తెలిపారు.