తిరువూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య)కి జన్మదిన వేడుకలు ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య నాయకులు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ తెదేపా నేతలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొమ్మసాని ఉమా మహేష్ చిత్తునూరి శశి 18వ వార్డు అధ్యక్షుడు భూమా సురేష్, రామకృష్ణ పట్టణ ప్రధాన కార్యదర్శి సింధు శ్రీను పాల్గొన్నారు.