తిరువూరు నియోజకవర్గ పరిధిలోని విసన్నపేట సత్తుపల్లి రోడ్డు వాటర్ ట్యాంకులు దగ్గర కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతంలో ప్రధాన రహదారి పైన గుంటలో పడి పాదాచారులకు ద్విచక్ర, , వాహనదారులకు ప్రయాణానికి తీవ్ర ఇబ్బంది కలుగుతున్నది. ప్రమాదాలకుకేంద్ర బిందువు అవుతున్నది. కావున పంచాయతీ వారి జోక్యంతో ఆర్ అండ్ బి వారి సహకారంతో రోడ్డుపై గుంటలు పూడ్చ వలసినదిగా సోమవారం ప్రజలు కోరుతున్నారు.