విస్సన్నపేట పశువుల ఆస్పటల్ ఎదురుగా జీవాలకు కనీసం నత్తల మందులు వ్యాక్సిను వివిధ వ్యాధులకు సంబంధించిన మందులు ఇవ్వండి మహాప్రభు అంటూ జీవాల పెంపకందారులు శుక్రవారం సిపిఎం ఆందోళన నిర్వహించారు. గత మూడు నెలలుగా చుట్టుపక్కల గ్రామాలకు వ్యాక్సిన్ అందించి ఉన్నారు కానీ మాకు మాత్రం ఏమీ అడిగినా లేవని వెనక్కి పంపిస్తున్నారని అధికారులపై అభ్యంతరం తెలియజేశారు.