కార్మికుల పక్షపాతి చంద్రన్న

69చూసినవారు
విజయవాడ బెంజ్ సర్కిల్ అడ్డాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు చిత్రపటానికి మంగవారం భవన నిర్మాణ కార్మికులు పాలాభిషేకంనిర్వహించారు. టి ఎన్ టి యూ సి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూఏపీలో ఉచితఇసుక విధానం ప్రవేశపెట్టినందుకు చంద్రబాబునాయుడుకి అభినందనలు తెలియజేస్తున్నామని రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణరంగానికి పునర్జన్మని ఇచ్చిన మహానుభావుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్