విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

68చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాను విజయవాడ లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. ఆదివారం ఉదయం నుండి విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. ఉదయం నుండి ఆగకుండా వర్షం కురవటంతో ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయాయి. తుఫాను కారణంగా వర్షం కురవటంతో విజయవాడలోని ప్రధాన రహదారులని ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్