సివిల్స్ ప్రిలిమ్స్‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

68చూసినవారు
సివిల్స్ ప్రిలిమ్స్‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు
ఈ నెల 16వ తేదీ ఆదివారం యూపీఎస్సీ నిర్వ‌హించ‌నున్న ప్ర‌తిష్టాత్మ‌క సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌-2024కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌. డిల్లీరావు తెలిపారు. యూపీఎస్సీ ఈ నెల 16న దేశ వ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో క‌లెక్ట‌ర్ డిల్లీరావు శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో అధికారులతో సమావేశం అయ్యారు. ప‌రీక్ష నిర్వ‌హ‌ణ స‌న్న‌ద్ధ‌త‌పై దిశానిర్దేశం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్