చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం

54చూసినవారు
చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే గన్నవరం విమానాశ్రయం కు చేరుకున్నారు. ఆయనకు విజయవాడ ఎం. పి కేశినేని శివ నాథ్(చిన్ని) , మచిలీపట్నం ఎంపీ బాలసౌరి స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గాన సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే సభా స్థలికి ఆయన చేరుకున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్