విజయవాడ: జాతీయ పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ కనబరిచిన శివ

51చూసినవారు
విజయవాడ: జాతీయ పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ కనబరిచిన శివ
విజయవాడ సత్యనారాయణపురంలోని ఏకేటీపి మున్సిపల్ పాఠశాల బయాలజీ అధ్యాపకుడు సీహెచ్ శివ జాతీయ పికిల్ బాల్ పోటీలలో వాటర్ ఫైనల్స్ కి చేరి అందర్నీ అబ్బురపరిచాడు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ. జాతీయస్థాయిలో 50 ప్లస్ వయస్సు క్యాటగిరీలో ఉపాధ్యాయుల శివ క్వార్టర్ ఫైనల్‌కి వెళ్లడం ఎంతో గర్వకారణం అని అన్నారు. ఈ పోటీలలో 20కి పైగా రాష్ట్రాలు పాల్గొన్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్