ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో సీఐ గా బాధ్యతలు నాగ మురళి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన ముత్యాల సత్యనారాయణ ముంబై నటి కేసులో ఇబ్రహీంపట్నంలో సీఐగా పని చేసినప్పుడు అక్రమం కేసు బనాయించారంటూ ఫిర్యాదు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. ఆ స్థానంలో నాగ మురళీకృష్ణ బాధితులు చేపట్టారు.