డ్రైనేజీ కాలువ‌ను శుభ్రం చేయండి

75చూసినవారు
డ్రైనేజీ కాలువ‌ను శుభ్రం చేయండి
ఆదోనిలోని జైహింద్ ఆర్చి స‌మీప ప్రాంతంలో డ్రైనేజీ కాలువ‌లో పేరుకుపోయిన పూడిక‌ను తొల‌గించి శుభ్రం చేయాల‌ని స్థానికులు మంగ‌ళ‌వారం అధికారుల‌ను కోరారు. దుర్వాస‌నతో ఇబ్బందిప‌డుతున్నామ‌ని, దోమ‌లు అధిక‌మై రోగాల‌బారిన ప‌డి ఆర్థికంగా న‌ష్ట‌పోతున్నామ‌న్నారు. సంబంధిత మున్సిప‌ల్ అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువ‌ను శుభ్రం చేసి రోగాల‌బారిన ప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్