ఆలూరు: టీడీపీ వీరభద్ర గౌడ్ పై ఎమ్మెల్యే విరూపాక్షి ఫైర్
By NIKHIL 53చూసినవారుఆలూరు టీడీపీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్ అవినీతికి కేరాఫ్ మారారని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శించారు. గురువారం ఆయన ఆలూరులో మాట్లాడారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అసెంబ్లీకి వెళ్లకపోవడం దురదృష్టకరమని వీరభద్ర గౌడ్ విమర్శించడంతో విరూపాక్షి స్పందించారు. 2019 వరకు ఇన్చార్జి ఉన్న వీరభద్ర గౌడ్ చేసిన అవినీతిని ఎండగట్టారు. దోచుకోవడం తప్ప ఆయన చేసిందేమీ లేదని, మరోసారి ప్రజలు ఓడించినా బుద్ధి రాలేదన్నారు.