టిడిపి సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఇంటికి తెలియజేయాలి: ఎంపీ

54చూసినవారు
ఆలూరు టిడిపికార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో టీడీపి సూపర్ సెక్స్ పథ కాలు గురించి ప్రతిఇంటికి తెలియపరచాలని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ తెలియ జేశారు. తెలుగుదేశం పార్టీ ని గెలిపిస్తే పథకాల తో పాటు అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రతి కుటుంబానికి, ప్రతిఒక్కరికి తెలియ జేయాలని కార్యకర్తలకు, నాయకులకు సూచనలు ఇచ్చారు. జిల్లాఅధ్యక్షుడు తిక్క రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్