Oct 25, 2024, 09:10 IST/
భర్తను చెట్టుకు కట్టేసి.. కళ్ల ముందే భార్యపై సామూహిక అత్యాచారం
Oct 25, 2024, 09:10 IST
మధ్యప్రదేశ్లోని రేవాలో ఇటీవల దారుణ ఘటన జరిగింది. ఓ మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముందుగా మహిళ భర్తను కొట్టి చెట్టుకు కట్టేసి.. అతడి కళ్లముందే మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరి వ్యక్తులను అరెస్ట్ చేశారు. అత్యాచారానికి సంబంధించిన వీడియోను చిత్రీకరించినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.