రతన్‌ టాటా వీలునామాలో ‘టిటో’ పేరు

1083చూసినవారు
రతన్‌ టాటా వీలునామాలో ‘టిటో’ పేరు
దివంగత పారిశ్రామికవేత్త రతన్‌ టాటాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. టాటా రాసిన వీలునామాలో తన పెంపుడు శునకం 'టిటో' పేరును కూడా ప్రస్తావించినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. దాని జీవితకాల సంరక్షణ ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని పేర్కొన్నట్లు సమాచారం. ఆ బాధ్యతలను తన వంట మనిషి రాజన్‌ షాకు అప్పగించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.

సంబంధిత పోస్ట్