ముఖ్య నేతల అరెస్ట్‌కు రంగం సిద్ధం!

66చూసినవారు
ముఖ్య నేతల అరెస్ట్‌కు రంగం సిద్ధం!
తెలంగాణ రాజకీయంలో కొత్త కలకలం మొద‌లైంది. బీఆర్ఎస్ నేతలపై రేవంత్ సర్కార్ గురిపెట్టింది. కీలక నేతల అరెస్ట్‌లు ఉంటాయంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జ‌రుగుతోంది. తాజాగా మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. గత ప్రభుత్వ హాయంలో జరిగిన అక్రమాలపైన పూర్తి ఆధారాలతో బాధ్యుల పైన చర్యలు ఉంటాయని ప్రభుత్వంలోని కీలక నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ లిస్టులో నాటి ప్రభుత్వంలో కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్