సూపర్ సిక్స్ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగు

58చూసినవారు
సూపర్ సిక్స్ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగు
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు పేదల జీవితాల్లో వెలుగు నింపుతుందని కోడుమూరు టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి అన్నారు. బుధవారం గూడూరు మండలం బూడిదపాడులో ఆయన ఇంటింటి ప్రచారం చేసి, సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బంగారు శ్రీను, రాముడు, వీరన్న, బాస్కర్, నరసింహులు, ఏసన్న, కాడప్ప, సురేష్, గోపాల్ రెడ్డి, మహేశ్వర రెడ్డి, ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్