వైసీపీని మళ్లీ ఆశీర్వదించండి

56చూసినవారు
వైసీపీని మళ్లీ ఆశీర్వదించండి
రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి అభ్యర్థించారు. శుక్రవారం పెద్దకడబూరు మండలంలోని బసలదొడ్డి గ్రామంలో గ్రామ సర్పంచ్ అంజినమ్మ, శివరాం ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని దీవించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్