చేతి పంపులకు మరమ్మతులు

81చూసినవారు
చేతి పంపులకు మరమ్మతులు
పెద్దకడబూరు మండలంలోని ముచ్చిగిరి గ్రామంలో గ్రామ సర్పంచ్ హనుమంతు ఆధ్వర్యంలో రిపేరికి వచ్చిన చేతిపంపులకు గురువారం మెకానిక్ పౌలయ్య మరమ్మతులు చేశారు. గ్రామంలోని ఆయా కాలనీల్లో రిపేరికి వచ్చిన చేతిపంపులను కాలనీవాసుల సహకారంతో బోర్ ను బయటకు తీసి కొత్త పరికరాలు వేసి మరమ్మతులు చేశారు. చేతిపంపుల నుంచి నీళ్లు రావడంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్