సీజనల్ హాస్టళ్లను ప్రారంభించాలి

81చూసినవారు
సీజనల్ హాస్టళ్లను ప్రారంభించాలి
పెద్దకడబూరు మండలంలో సీజనల్ హాస్టల్స్ ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్
తాలుకా అధ్యక్షుడు ఎస్. ఈరేష్ డిమాండ్ చేశారు. శనివారం పెద్దకడబూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లితండ్రులు తమ పిల్లలను వలసలు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందు కోసం ప్రభుత్వ అధికారులు జిల్లా వ్యాప్తంగా కరువు సీజనల్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్