ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ నేతలు

50చూసినవారు
ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ నేతలు
పెద్దకడుబూరు మండలంలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తరుపున వైసీపీ నేతలు ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. శుక్రవారం పెద్దకడబూరు మండలంలోని జాలవాడిలో గ్రామ సర్పంచ్ మల్లమ్మ, ఎంపీటీసీ వెంకటేష్, ఉప సర్పంచ్ ఉసేని, వైసీపీ నేతలు ఆంజనేయులు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ప్రదీప్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రవిచంద్రారెడ్డి, గజేంద్రరెడ్డి జగనన్న పథకాలు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్