నేడు వైయస్సార్ ఆసరా కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే

50చూసినవారు
నేడు వైయస్సార్ ఆసరా కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి శనివారం నాడు కల్లూరు చిన్నమ్మ సర్కిల్ నందు వైయస్సార్ ఆసరా కార్యక్రమం లో పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం నుండి పత్రికా ప్రకటన విడుదల చేశారు. కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్