మున్సిపల్ కమిషనర్ పై విచారణ చేపట్టాలి

52చూసినవారు
మున్సిపల్ కమిషనర్ పై విచారణ చేపట్టాలి
మున్సిపల్ కమిషనర్ జాతర ఏర్పాట్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనా గేశ్వరరెడ్డి డిమాండు చేశారు. శుక్రవారం ఎమ్మిగనూరులో ఆయన మాట్లాడుతూ జాతర సందర్భంగా రాత్రి వేళ రోడ్డు పనులు నాణ్యంగా లేకుండా చేస్తున్నారన్నారు. గుత్తేదారుడితో కుమ్మక్కై నిధులు కొట్టేసేందుకు ప్రయత్నించారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్