ఆళ్లగడ్డ: సర్వర్ స్లోతో ఇబ్బంది పడుతున్న సిబ్బంది

57చూసినవారు
ఆళ్లగడ్డ: సర్వర్ స్లోతో ఇబ్బంది పడుతున్న సిబ్బంది
ఆళ్లగడ్డ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో శుక్రవారం తాలూకా జనసేన పార్టీ ఇంచార్జి ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరుల ఆదేశాల మేరకు నవంబర్ నెల సంబంధించిన ఫించన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సర్వర్ స్లోగా ఉండడంతో ఆలస్యం కావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, సచివాలయ సిబ్బంది, ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్