ఆళ్లగడ్డ టౌన్ లోని బాలాజీ నగర్ లో విశ్వశాంతి విద్యానికేతన్ కరస్పాండెంట్ సి. శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు ఆకట్టుకున్నాయి. పాత కాలం నాటి జీవన స్రవంతిలో నేటి కాలంలో ఉపయోగించే ఇంటికి సంబంధించిన పాత్రలు, పరికరాలు, పండ్లు, కూరగాయలు మొదలగు వాటిని మట్టితో తయారుచేసి మంగళవారం ప్రదర్శించారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విద్యార్థినిలకు తరగతుల ప్రకారం విజేతలకు బహుమతి ప్రధానం చేస్తారు.