చాగలమర్రి: హ్యాండ్ బాల్ విజేతలకు అభినందన

83చూసినవారు
చాగలమర్రి: హ్యాండ్ బాల్ విజేతలకు అభినందన
ఇటీవల నంద్యాల జిల్లా చాగలమర్రిలో జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ లో కాంశ్య పతకాలు గెలుపొందిన కర్నూలు జిల్లా క్రీడాకారులకు ఆదివారం బి. క్యాంపు క్రీడా మైదానంలో ప్రశంసా పత్రాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్