అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సబ్ కలెక్టర్

72చూసినవారు
అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సబ్ కలెక్టర్
ఆదోని మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో టిడ్కో హౌసింగ్ లబ్ధిదారులతో మరియు అధికారులతో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి, మున్సిపల్ చైర్మన్ శాంత, మున్సిపల్ కమిషనర్ కృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, టిడ్కో డిప్యూటీ ఇంజనీర్ హరికృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్