మద్యం షాపుల కు దరఖాస్తులు చేసుకోవడానికి గడువును ఈనెల 11వ, తేదీ వరకు పెంచినట్లు నంద్యాల జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ వి. రాముడు బనగానపల్లె పట్టణం లోని స్థానిక ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ లో గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ బనగానపల్లె మండలంలో 7మద్యం షాపులు ఉండగా ఇప్పటివరకు 78 దరఖాస్తులు ఇప్పటివరకు వచ్చాయన్నారు. అవుకు మండలం 2 మద్యం షాపులకు 26 దరఖాస్తులు వచ్చాయన్నారు.