ఇంటివద్దకే పింఛన్ల పంపిణీ: మంత్రి బీసీ

76చూసినవారు
రాష్ట్రంలోని పింఛన్ దారులకు ఇంటివద్దకే సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్ల ద్వారా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శనివారం బనగానపల్లెలో మంత్రి మాట్లాడారు. పింఛన్లు రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు పెంచుతూ, అలాగే నెలకు రూ. వెయ్యి చొప్పున 3 నెలలకు రూ. 3 వేలు కలుపుకొని జూలై 1న రూ. 7 వేలు పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్