బసగానపల్లె: మానసిక ఒత్తిడికి గురి కావొద్దు: వైద్యాధికారి శివశంకర్

63చూసినవారు
బసగానపల్లె: మానసిక ఒత్తిడికి గురి కావొద్దు: వైద్యాధికారి శివశంకర్
మానసిక ఒత్తిడికి గురి కాకుండా తగు చర్యలు తీసుకోవాలని,, ముఖ్యంగా సకాలంలో ఆహారం నిద్ర వంటివి పాటించాలని టంగుటూరు వైద్యాధికారి శివశంకరుడు పేర్కొన్నారు. గురువారం ఆయన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని బనగానపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మానసిక ఆరోగ్య దినోత్సవం గురువారం నిర్వహించారు. ప్రతి ఒక్కరు కుటుంబ కలహాల వల్ల గాని, యువత పెడదారి వల్ల మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్